Apple iPhone 16 Pro Price Drop: ధర తగ్గుతుందా? లేక ఆశేనా?

గత రెండు రోజులుగా గూగుల్ లో apple iphone 16 pro price drop అనే టాపిక్ మామూలుగా లేదు, రచ్చ లేపుతోంది! ఎక్కడో విదేశాల్లో ఐఫోన్ ధర తగ్గిందని తెలియగానే, మన ఇండియా యూజర్లలో కూడా కొత్త ఆశలు చిగురించాయి. “అక్కడ తగ్గింది కదా, మన దగ్గర కూడా తగ్గుతుందా?” అని తెగ వెతికేస్తున్నారు.

అసలు విదేశాల్లో ఏం జరిగింది?

US, దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో హాలిడే సీజన్ నడుస్తోంది కదా. అందుకే అక్కడి షాపుల వాళ్ళు స్టాక్ క్లియర్ చేసుకోవడానికి చిన్నగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇదే న్యూస్ బయటికి రాగానే, మన వాళ్ళు apple iphone 16 pro price drop గురించి ఇండియాలో కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. మనవాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు ఓ పెద్ద హడావిడి చేసేస్తారు.

apple iphone 16 pro price drop – మరి ఇండియాలో తగ్గుతుందా?

నిజం మాట్లాడుకుంటే, ఆపిల్ ఇండియా ఇంకా ఎలాంటి ఆఫర్ ప్రకటించలేదు. కానీ, మన టెక్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు బయట ప్రచారం జరుగుతుంది అయితే అసలు నిజమే ఏంటో మనం వేచి చూడాల్సి ఉంటుంది.

Anthropic AI
అమెరికా ప్రభుత్వం Anthropic AI పై పరిమితులు – AI భవిష్యత్తుపై పెద్ద ప్రభావం
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ టైంలో,
  • బ్యాంక్ ఆఫర్స్ కలుపుకుంటే.. ఖచ్చితంగా ఒక ₹5,000 నుండి ₹8,000 వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

నా సలహా:

ప్రస్తుతం షాపుల్లో ఐఫోన్ 16 ప్రో రేటు ₹1.25 లక్షల రేంజ్‌లో ఉంది. మీరు ఇప్పుడే కొనయాలి అని అంత సంబరంగా ఉంటే ఆ డబ్బులు ఎక్కువ పెట్టి కొనండి లేదు నేను కొంచెం ఆగుతాను అనుకుంటే తగ్గుతుందేమో అని ఆశతో వేచి చూడండి ఒకవేళ తగ్గకపోతే ఇప్పుడున్న ధరకే మళ్ళీ కొనుక్కోండి. మీరు అర్జెంట్ కాకపోతే కొంచెం ఓపిక పట్టండి. ఒకవేళ నిజంగానే ధర తగ్గితే ఆ మిగిలిన డబ్బుతో మంచి ఎయిర్‌పాడ్స్ (AirPods) కొనుక్కోవచ్చు కదా! కావాలంటే మీ ఫ్రెండ్స్ కి సమోసా పార్టీ కూడా ఇవ్వచ్చేమో.

కాబట్టి, తొందరపడకండి.. apple iphone 16 pro price drop పై ఒక కన్నేసి ఉంచండి! మనం ఎంత చెప్పినా ఐఫోన్ క్రియలు కొన్నిసార్లు ధరణి పట్టించుకోకుండానే కొనడానికి ముందుకు వస్తారు, ఎవరినైనా ఆపొచ్చు కానీ మనం ఆపగలమా? మైండ్ కాలేజ్ ఇప్పుడే ఈ సమాచారాన్ని వాట్సాప్ లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

Also Read : iPhone 16 తాజా news: కొత్త రంగులు, Camera మార్పులు, India ధర అంచనాలు బయటకు

android-15-privacy-dashboard-update
how to reset gmail account password 

Santosh

Hi everyone, I'm Santosh, the creator and writer behind this blog. I share valuable insights and information on topics like Blogging, SEO, Internet trends, Reviews, WordPress, Online Earning, News, and Technology right here on this platform.

Leave a Comment