మన ఫోన్ పోతే ఎంత టెన్షన్ వస్తుందో నీకు తెలుసు కదా? ఫోటోలు, WhatsApp, బ్యాంక్ యాప్స్, OTPలు… అన్నీ మన ఫోన్‌లోనే ఉంటాయి. అలాంటప్పుడు ఫోన్ దొంగతనం అయిందంటే మనం ఏం చేస్తాం?
అదే సమస్యను సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఒక సూపర్ యూజ్‌ఫుల్ టూల్ తీసుకొచ్చింది — Sanchar Saathi Portal. ఈ యాప్ ని ఉపయోగించి దొంగలించబడిన మన మొబైల్ ఫోన్ ని చాలా సులభంగా కొనుక్కోవచ్చు. దీనిని ఉద్దేశించి గవర్నమెంట్ ఈ యాప్ ని విడుదల చేసింది.
ఇది ఇప్పుడు Google Trends లో కూడా వైరల్ అవుతోంది, ఎందుకంటే చాలా మంది దీన్ని వాడి చూస్తే అసలు ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. ఈరోజుల్లో మొబైల్ పోగొట్టుకొని బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు కానీ దాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవాలో చాలామందికి తెలియదు. మరి మీరు కూడా తెలుసుకోవాలిగా ఏంటిది ఎలా పనిచేస్తుంది అని, ఇప్పుడు దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Sanchar Saathi తో ఏం చేయగలవు?
ఈ portal అసలు ఉద్దేశ్యం, మన దేశంలో mobile security ను మరింత బలంగా చేయడం. ఇదే అసలు ముఖ్య ఉద్దేశం. మనం ఈ యాప్ నీ ఉపయోగించి ఇవి చేయొచ్చు. ఇంతకుముందు మన మొబైల్ ఫోన్లు పోతే మనం దానిపై హాస్టల్ వదులుకోవాల్సిందే ఇప్పుడు దానికి చెక్ పెట్టేందుకు ఈ కొత్త ఆలోచనలు ముందుకు తెచ్చింది. ఇది ప్రతి సామాన్య పౌరుడికి చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది పూర్తిగా ఉచితం కూడా, అలాంటప్పుడు మనం ఎందుకు ఉపయోగించకూడదు కచ్చితంగా ఉపయోగించాల్సిందే.
ఇక్కడ నువ్వు చేయగలిగినవి:
- నీ lost / stolen mobile ను వెంటనే బ్లాక్ చేయొచ్చు
- Police help తో నీ phone IMEI ని ట్రాక్ చేయొచ్చు
- నీ పేరుతో ఎవరో fake SIM వాడుతున్నారో చెక్ చేయొచ్చు
- ఫోన్ దొరికితే unblock చేసుకోవచ్చు
- నీ పేరుపై మొత్తం ఎన్ని SIM connections ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు
ఈ సర్వీస్‌ను నేరుగా DoT (Department of Telecommunications) నిర్వహిస్తుంది. So 100% safe & official. ఈ website లో మనం మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడవలసిన అవసరం లేదు. ఈ పూర్తిగా అత్యంత ప్రతిష్టమైన భద్రత మన మొబైల్ లో రాబోతుంది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ యాప్ అనేది విడుదల చేయడం జరిగింది. టెలికాం రంగంలో వచ్చే మార్పులు చాలామందికి ఉపయోగపడేలా ఉండబోతుంది.
ఇంతకుముందు నా మొబైల్ పోతే నేనేం చేశాను అంటే ఇప్పటికే మార్కెట్లో అవైలబుల్ లో ఉన్న find my device గూగుల్ యొక్క యాప్ ను ఉపయోగించాను. దీంతో మన మొబైల్ లొకేషన్ జీమెయిల్ తో లాగిన్ అయి కనుక్కోవచ్చు. ఇది నేను రెండుసార్లు ప్రయత్నించాను చాలా బాగా ఉపయోగపడింది. కాకపోతే ఇప్పుడు మరిన్ని మంచి ఫీచర్లతో ఈ యాప్ మన మొబైల్లో ఉండబోతుంది.
ఈ యాప్ ను ఉపయోగించి మనం సులభంగా బ్లాక్ చేయవచ్చుగా చేయొచ్చు అలానే పోలీసుల సహాయంతో మనం వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవచ్చు ఇంతకుముందు కంటే ఈ యాప్ ఉపయోగించిన తర్వాత ఈ ప్రాసెస్ చాలా సులభం అవుతుంది. మీ పేరుతో ఉన్న నెక్లెస్ ఉన్నాను వెంటనే కొనుక్కోవచ్చు దాన్ని తక్షణమే బ్లాక్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు వాటిని ఉపయోగించకుండా మనం వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఈ యాప్ తో మనకి ఉంటుంది. మనకి ఎప్పుడైనా జరుగుతుందో వెంటనే దాన్ని unblock చేసి మనం ఉపయోగించుకోవచ్చు. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి వెంటనే కనుక్కోవచ్చు ఇన్ని సదుపాయాలు మనకి ఈ ఒక్క app తో ఉండబోతుంది . ఇంతకుముందు కంటే ఇది మరింత ఉపయోగపడుతుంది.
నీ ఫోన్ పోయిందా? ఇలా 5 నిమిషాల్లో బ్లాక్ చేయి
ఇకనుంచి మన మొబైల్ పోగొట్టుకుంటే కంగారు పడేసిన అవసరం లేదు చాలా సులభమైన పద్ధతిలో మన మొబైల్ ఫోన్ ని కనుక్కోవచ్చు. ఇంతకు ముందు నా మొబైల్ రెండుసార్లు పోగొట్టుకున్నాను. కానీ దానికి కొనుక్కోవడం నేను చాలా కష్ట పడ్డాను. తర్వాత నేను మరికొన్ని third party apps install చేసా అని గుర్తుతెచ్చుకుని దాని ద్వారా నేను track చేయడం జరిగింది.
నీకు కావాల్సింది కేవలం ఇవే:
- నీ phone IMEI number
- FIR copy లేదా complaint ID
- నీ ID proof
Sanchar Saathi లోకి వెళ్లి “Block Stolen/Lost Mobile” option ఓపెన్ చెయ్యి → details submit చెయ్యి.
అంతే… నీ phone IMEI దేశంలోని అన్ని networks లో బ్లాక్ అవుతుంది. వారు మీ మొబైల్ ఇక ఉపయోగించలేరు.
👉 దొంగ SIM మార్చినా కూడా mobile ఆన్ కాలేదు.
👉 ఫోన్ resale అయినా కూడా use చేయలేరు.
ఇది నిజంగా చాలా పెద్ద protection రా!. ఇది చాలా మందికి ఉపయోగపడుతోంది. కానీ మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మొబైల్ ఫోన్ IMEI నెంబర్ దాచుకోవాల్సి ఉంటుంది అంటే మన మొబైల్ మన దగ్గర ఉన్నప్పుడే దాంట్లో ఉన్న నెంబర్ ని ఒక దగ్గర రాసుకోవాలి లేదా మన మొబైల్ కొన్నప్పుడు ఉన్న బాక్స్ ని మనం ఒక దగ్గర దాచుకుంటే ఉపయోగారంగా ఉంటుంది. అది కూడా లేకపోతే ఇప్పుడు మీ మొబైల్ లో *#06# అని టైప్ చేస్తే మీ మొబైల్ లో ఉన్న IMEI నెంబర్. వెంటనే దాన్ని ఒక దగ్గర రాసుకొని భద్రపరచండి.
ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా ఎక్కడైనా దొంగలించబడిన మన మొబైల్ ని వెంటనే పట్టుకోవచ్చు. అలా దానికోసం కొన్ని సెట్టింగ్స్ ని కూడా మనం మార్చాల్సి ఉంటుంది అంటే దానికి అడ్మిన్ access ఇవ్వాల్సి ఉంటుంది కాకపోతే ఇప్పుడు వస్తున్నా ఈ యాప్ లో మన మొబైల్ వైఎస్ తో కలిపి ఉంటుంది కాబట్టి అవసరం లేదు అది ఇదివరకే full access తీసుకుంటుంది.
నీ పేరుతో ఎన్ని SIMలు ఉన్నాయో కూడా చెక్ చేయొచ్చు
Portal లోని TAFCOP అనే sectionలోకి వెళ్లి number enter చేస్తే, నీ పేరుతో ఎవరో ఎక్కువ SIMలు తీసుకుని misuse చేస్తున్నారా అని seconds లో తెలుస్తుంది. అవసరం లేని sim లు Remove చేయొచ్చు. అప్పుడు అవి పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల మన ప్రూఫ్ తో దొంగ సిమ్ కార్డ్స్ ను అది కట్టవచ్చు. నేను ఇలా ట్రై చేసి నేను ఉపయోగించిన రెండు సిమ్ కార్డులను తొలగించాను. ఈరోజుల్లో మనం ఎన్ని సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నాము మనకే తెలియకుండా అయిపోతుంది ఎందుకంటే మన యొక్క ఆధార్ డేటా ఇచ్చిన వెంటనే వాళ్ళ కొత్త sim activation చేస్తున్నారు కానీ పాత simcards ఎన్ని ఉన్నాయో అనేది మనం చెక్ చేయట్లేదు. ఒకప్పుడు ఎన్ని simcards తీసుకున్నాము అనేది లెక్క ఉండేది కాదు ఇప్పుడు కొంత లిమిట్ అయితే పెట్టారూ, దానికి గల కారణం ఈరోజుల్లో జరుగుతున్న కొత్త సైబర్ నేరాలే.
అయితే ఈ యాప్ ఎలా install చేయాలి అని చాలామందికి అనిపిస్తుంది. అయితే గవర్నమెంట్ కొత్త నియమం పెట్టింది. ఈ యాప్ నీ ఎవరు uninstall చేయకుండా మొబైల్ అసలు software తోనే వచ్చేలా కొత్త మొబైల్స్ లో ఉండేలా నియమం పెట్టింది. ఇప్పటికే ఉన్న మొబైల్స్ లో update పేరుతో next update లో ఈ యాప్ ని including చేయమని ఆదేశాలు ఇచ్చింది మొబైల్ కంపెనీలకి, ఇలా చేయడం వల్ల ఆ యాప్ నీ ఎవరు uninstall చేయకుండా ఈ rule పెట్టింది. అంటే మన మొబైల్ అప్డేట్ తో ఇది వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ గా దీన్ని uninstall చేయలేం ఒకవేళ దొంగకు దొరికిన వారు uninstall చేయలేరు.
మొత్తం మీద… Sanchar Saathi అనేది మన వంటి mobile users కు నిజంగా lifesaver లాంటింది. ఒకసారి bookmark చేసుకుని ఉంచు. అవసరం వచ్చినప్పుడు చాలా ఉపయోగపడుతుంది!. ఇలాంటి మరిన్ని కంటెంట్ల కోసం మన ప్లేస్ ని ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉండండి. ఒక్క యాప్ లో ఉపయోగకరమైన ఫీచర్స్ ఉంటుందా మనం ఎప్పుడైనా ఊహించమా ఇప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేలా ఇది ఇంటర్ఫేస్ చాలా సులభంగా ఉంటుంది. నిన్ను ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే ఉపయోగించుకునేలా ఉంది.
ఈరోజుల్లో మొబైల్ దొంగతనం చాలా ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి ఉపయోగపడే కొత్త యాప్స్ రావడం వల్ల చాలామంది సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుంది. మనం పదివేలకు కొన్నా లేదంటే 40,000 కోన్న మొబైల్ అయిన ఏ మొబైల్ కూడా మనం మన తెలియకుండానే పోగొట్టుకోవడం జరుగుతుంది. పోయిన తర్వాత బాధపడడం కంటే మన దగ్గర ఉన్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది దానికోసం పైన వివరించిన వివరాలు మనం ముందుగానే మన దగ్గర భద్రపరుచుకుంటే ఎప్పుడైనా జరిగే అకస్మార్థక సంఘటనకి మనం బాధ్యత వహించగలం. నేను ఈ యాప్ గురించి మరింత సమాచారం మీకు రాబోయే ఆర్టికల్స్లో వివరిస్తాను. అలాంటప్పుడు ఎలాంటి యాప్స్ ఉండడం మనకి చాలా మేలు అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి దీని గురించి దగ్గరుండి వివరించడం జరిగింది ఎందుకంటే ఎవరు తెలుసు ఎవరు ఎప్పుడు పోగొట్టుకుంటారు లేదంటే ఎక్కడ వల్ల మొబైల్ ను మర్చిపోతారు అన్నది. నా యొక్క చిన్న సలహా వాళ్లకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను చెప్తూ ఉంటా వాళ్లకి ఏదైనా సహాయం కావాలంటే నాకు అడుగుతారు
Also Read: Whatsapp Sim Binding Update: ఇకపై ఆ సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు కొత్త సెక్యూరిటీ రూల్ ఇదే!








1 thought on “Sanchar Saathi Portal అంటే ఏమిటి?—నీ ఫోన్ పోయినా 5 నిమిషాల్లో బ్లాక్ చేసేయ్!”