WhatsApp ఈ వారం నుంచి Android users కోసం ఒక కొత్త 2025 update rollout చేస్తోంది. ఈసారి వచ్చిన మార్పులు చిన్నవి అనిపించినా, రోజువారీ chat usage ను మరింత simple గా, fast గా మార్చే విధంగా రూపొందించారు. , ఈసారి వచ్చిన updates నాకు బాగా ఉపయోగపడింది. ఏదైతేనేం whatsapp ఎప్పటికప్పుడు users కి use అయ్యే updates తెస్తూనేఉంది. Chat management, photo quality, మరియు overall UIలో కొన్ని noticeable updates వచ్చాయి. Tech community లో ఈ update గురించి చర్చలు పెరుగుతున్నాయి. అయితే ఈ టీచర్ వాడుతుందో ఏ విధంగా చేయాలి అన్నది మనం స్పష్టంగా తెలుసుకుందాం. చాలా మంది వాట్సాప్ లో వచ్చే కొత్త పిక్చర్ల మీద అవగాహన ఉండడం లేదు ఎలా ఉపయోగించాలి.
మనం బయట ఆర్టికల్స్ లేదా వీడియోస్ ద్వారానే కాకుండా వాట్స్అప్ చాట్ అనే ఒక చాటింగ్లో కూడా వాట్సాప్ తన కొత్త అప్డేట్ మనకి మెసేజ్ రూపంలో మనకి అందిస్తుంది కానీ చాలామంది దాంట్లో చూడరు. బయటే వీడియోస్ ద్వారా తెలుసుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజుల్లో ఫొటోస్ పంపించడం మాత్రమే కాకుండా క్వాలిటీ లో పంపించాలని చాలామంది ఏదో కోరుకుంటున్నారు దానికోసం కొత్తగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
తాజా WhatsApp Update లో ఏమి కొత్తగా వచ్చింది?
ఈ updateలో ప్రధాన highlight “Chat Filters” ఫీచర్. Users ఇప్పుడు Chats ని మూడు sections గా filter చేయొచ్చు All, Unread, Groups. Busy usersకు ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఆప్షన్ కాబట్టి. అంతేకాదు, HD Photos పంపే సమయంలో photo quality తగ్గకుండా send అయ్యేలా కొత్త compression methodను WhatsApp quietly add చేసింది. UIలోని icons కొంచెం modern look తో refresh అయినట్టు కూడా users గమనిస్తున్నారు. మన ఫోటో ఎంత క్లారిటీగా పంపిన అవతల వారికి మాత్రం క్లారిటీ తగ్గితే అసలు బాగోదు కాబట్టి క్లారిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదంటే ఈ ఫీచర్ రిలీజ్ చేస్తున్నారు.
యూసర్లకు ఎప్పటికప్పుడు తీసుకురావడంలో వాట్స్అప్ ముందంజలో ఉంటుంది అని నా అభిప్రాయం. ఇది ప్రతిరోజు ఉపయోగపడుతుంది. మార్కెట్లోకి కొత్త యాప్స్ ఎన్ని వచ్చినప్పటికీ వాట్సప్లో ఫోటో పడడం అనేది ఒక ఛాలెంజ్ గా నిలుస్తుంది. చాటింగ్ మనం ఫిల్టర్ చేయాలంటే search bar లో డైరెక్ట్ గా search చేసి ఫిల్టర్ చేయొచ్చు. Datewise filter చేయాలి అంటే అక్కడ మనం date సంవత్సరం లేదా నెల నమోదు చేస్తే మనకి ఆ తేదీలో తీసిన ఫొటోస్ మరియు చాట్ లు కనిపిస్తాయి. కానీ ఇది ఇలా కూడా ఉపయోగించి వచ్చాను చాలామందికి తెలియదు. వాళ్లకి కావాల్సిన చాట్ కావాలంటే పైనుండి కింద వరకు scroll చేస్తూ ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అలానే మనకి కావాల్సిన text font ని కూడా మార్చుకోవచ్చు.
Features, Design Changes – ఏమి మార్చారు?
WhatsApp chat list ఇప్పుడు మరింత clean గా కనిపిస్తుంది. Group chatsకు కొత్త badge icons వచ్చాయి, అలాగే unread messages గుర్తించడానికి improved highlighting వచ్చింది. Photo sending windowలో కూడా చిన్న redesign చేసి optionsను simpleగా align చేశారు. దీనివల్ల ఎన్నోసార్లు మనతో స్పష్టంగా ఉపయోగించుకున్నాడు. Video sending quality కూడా కొంచెం improve అయినట్టు reports చెబుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు వీడియో సెండ్ అయ్యేటప్పుడు మధ్యలో ఆగిపోవడం ఎందుకంటే మనం మొదటి నుంచి మొదలవడం జరిగింది దానిని చెక్ పెట్టండి కొన్ని మార్పులు చేయడం జరిగింది ఇది నేను ఉపయోగించేటప్పుడు నా మొబైల్లో గమనించాను మీరు గమనించారో లేదో కామెంట్ లో చెప్పండి.
Background performance optimizations వల్ల app మొనకిలిగా, lag లేకుండా run అవుతోంది. దీనివల్ల యాప్ చాలా స్మూత్ గా పని చేస్తుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు మనకు వచ్చే సమస్యకు వాళ్లు పరిష్కారం రూపొందించారు. చాలామందికి వాళ్ళు తన వాట్సప్ అప్లోడ్ చేయకపోవడం వల్ల కూడా వాళ్లకి బ్యాగ్రౌండ్ కార్యక్రమంలో సమస్యలు ఎదుర్కొన్న ఎదుర్కొన్నారు. అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ రావడం నోటిఫికేషన్ ద్వారా ఎలా చాలా ఇబ్బందులు అయితే వచ్చినట్టుగా కొందరు యూజర్స్ ఆన్లైన్లో రిపోర్ట్ చూస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాట్సప్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది.
India Usersకు ఈ Update ఎప్పుడు అందుతుంది?
WhatsApp updates ని stagesలో release చేస్తుంది. కొంతమందికి ఇప్పటికే అందింది, మిగిలిన Android devicesకి వచ్చే 24–72 గంటల్లో update కనిపిస్తుంది. Play Store లో “Update” చూపిస్తే వెంటనే install చేస్తే మంచిది. ఎందుకంటే కొన్ని అప్డేట్లు కొందరికి పరిమితం ఉంటుంది అది కూడా మొదట్లోనే తర్వాత అందరికీ అందిస్తుంది. HD Photos మరియు Chat Filters ఫీచర్లు ఈ rolloutలో అందరికీ చేరతాయని Meta spokesperson తెలిపారు. వాళ్లు ఒక కొత్త ఫీచర్ విడుదల చేశాక beta testers గా కొందరిని ఎంచుకుంటాయి. మనం beta testers గా మనమే జాయిన్ అయి కొత్త ఫీచర్స్ అందరికంటే ముందే మనం ఉపయోగించవచ్చు, ఏదైనా లోపాలు ఉంటే వాళ్లకి report చెప్పవచ్చు. దానివల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఆ మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాకి కొన్ని ఆప్షన్స్ అప్పుడప్పుడు లేటుగా రావడం జరుగుతుంది కానీ వాళ్లు ఇచ్చిన కొత్త ఫీచర్ బట్టి కొన్నిసార్లు మన ఇండియాకి కూడా ముందంజలో ఈ ఆప్షన్ ని available లో ఉంచుతుంది. వేరే దేశాలతో పోలిస్తే చేస్తే ఇండియాలో వాట్సాప్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కొత్త ఫీచర్స్ ఏం వచ్చినా సరే మొదట ఇండియాలోనే దాన్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు చురుకుగా ఉంటారు. అందుకే కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ చేసే ముందు చాలా కంపెనీస్ ఇండియా పైన ఆసక్తి చూపుతాయి. ఇండియా మార్కెట్ కి ఒక బిగ్ గోల్ అని చెప్పుకోవచ్చు. వాళ్లు గమనించిన దాని ప్రకారం ఇండియన్ యూజెస్ తయారు చేయడంలోనే కాదు ఉపయోగించడంలో కూడా చురుకుగా ఉంటారు.
WhatsApp 2025 update Android chatsను మరింత clean, fast, simpleగా చేయడమే లక్ష్యం. అందులోనూ ప్రతి యూజర్ కి ఆకట్టుకునేల కొత్త ఆప్షన్స్ తేవడంలో వాట్స్అప్ చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మనం వాట్సప్ ఉపయోగించడం కాకుండా అందులో ఉన్న కొత్త ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఆ విషయంలో నేను కొత్త ఫీచర్లు వచ్చే ప్రతిసారి మీకు ఇలా మన ఆర్టికల్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అలానే త్వరలో కొత్త ఫీచర్ రాబోతుంది అదేంటంటే ఇంతకుముందు మనం ఎవరికైనా వాట్సప్లో మెసేజ్ పంపించాలన్న లేదంటే వాళ్లు మనకు పంపించాలన్న మనం వాళ్ళకి మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇకనుంచి అవసరం లేదు మనం ఒక username క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తే దానితో వాళ్ళు మనకు మెసేజ్ చేయొచ్చు దీని గురించి తర్వాత ఆర్టికల్ లో మీకు వివరిస్తాను.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా chatting యాప్స్ లో వాట్సాప్ పాపులర్ ఉంది. కానీ ఈ యాప్ పని చేసినంత స్మూత్ గా వేరే ఆప్స్ లో మేజర్లు సంతృప్తి పడడం లేదు. వాట్సప్ కూడా ఎప్పుడు లోపలికి కొత్త మార్పులు చేస్తూనే ఉంది. మన మొబైల్ లో చాలా chats ఉంటాయి కదా దాంట్లో మన chats ఫిల్టర్ చేసుకోవడానికి ఫోటోలు క్వాలిటీ గా పంపించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్తున్నారు.
Also Read: WhatsApp “Search by Date” Feature India Update – తెలుగులో సింపుల్ వివరాలు











1 thought on “WhatsApp 2025 Update: కొత్త Chat Filters, HD Photos & UI Changes Android Users కోసం విడుదల”