హాయ్ ఫ్రెండ్స్! మనలో చాలామందికి ఉదయం లేవగానే వాట్సాప్ చెక్ చేయడం అలవాటు కదా? కానీ, ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, వాట్సాప్ హ్యాకింగ్స్ చూస్తుంటే ఎక్కడ మన అకౌంట్ హ్యాక్ అవుతుందో అని ఒక చిన్న భయం అందరికీ ఉంటుంది. అయితే, ఇకపై ఆ టెన్షన్ పడాల్సిన పనిలేదు. మన ఇండియా యూజర్స్ సేఫ్టీ కోసం వాట్సాప్ ‘SIM Binding’ అనే ఒక అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇది ఏంటంటే మన మొబైల్లో వాట్స్అప్ వాడుతున్నామంటే ఆ వాట్సప్ కి ఇచ్చిన మొబైల్ నెంబర్ కచ్చితంగా మన మొబైల్ లో ఉండాల్సిందే లేకపోతే ఆ వాట్సప్ పనిచేయదు. చాలామంది మోసాలు గురవుతున్న వాళ్లని దృష్టిలో ఉంచుకొని ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా కొత్త ఫీచర్ తెచ్చారు.
అసలు ఏంటి ఈ ‘SIM Binding’?
సింపుల్ గా చెప్పాలంటే.. ఇది మీ వాట్సాప్ అకౌంట్‌కి, మీ ఫోన్ సిమ్ కార్డ్ (Mobile Number)కి వేసే ఒక “బలమైన డిజిటల్ లాక్”. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉపయోగిస్తున్న ఫోన్ పే లాంటి పేమెంట్ యాప్స్ లో ఈ ఫీచర్ మనం ఇప్పటికే చూస్తున్నాము వెరిఫికేషన్ బైండింగ్ అనేది అంటే మన మొబైల్ ఉంటేనే ఆ phonepe యొక్క పేమెంట్ జరుగుతుంది కదా అలానే అదే ఫీచర్ ని పనికి వాట్సాప్ లో చేస్తున్నారు. ఇది ఒక బలమైన సెక్యూరిటీ ఆప్ లాగా పేరు పొందింది అదే ఫీచర్ ని మనకి వాట్సాప్ లో తేవాలని నిర్ణయించుకున్నారు. ఇది అందరికీ ఇంకా అవైలబుల్ లో రాలేదు. ప్లే స్టోర్‌లో మీరు డైరెక్టుగా బేటా టెస్టర్ గా జాయిన్ అయ్యి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు.
ప్రస్తుతం మన ఫోన్ లో వాట్సాప్ ఒకసారి లాగిన్ అయ్యాక, ఆ ఫోన్ నుండి సిమ్ తీసేసినా సరే వాట్సాప్ వైఫై మీద పనిచేస్తూనే ఉంటుంది. సరిగ్గా ఇక్కడే హ్యాకర్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. కానీ, ఈ కొత్త ఫీచర్ వచ్చాక అలా కుదరదు!. ఇది ఎందుకు జరుగుతుంది అంటే చాలామందికి కొత్తగా వస్తున్న ఫీచర్ల మీద అవగాహన లేక వాళ్ళు మోసాలకి గురవుతున్నారు. ఇది నేను ఒక టెక్ ఎక్స్పర్ట్ గా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటున్నాను. దాంట్లో లోపాన్ని గుర్తించి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ పోస్టుల ద్వారా వాళ్ళకి వివరించడం జరుగుతుంది.
- మీ ఫోన్ లో సిమ్ కార్డు Active గా ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది.
- సిమ్ తీసేసిన మరుక్షణం వాట్సాప్ పని చేయడం ఆగిపోతుంది.
- ఎవరైనా వేరే డివైజ్ లో మీ నంబర్ తో లాగిన్ అవ్వాలని చూసినా, మీ సిమ్ వారి ఫోన్ లో ఉండదు కాబట్టి అది వెంటనే బ్లాక్ అవుతుంది.
ఇది ఎప్పుడు బాగా మనకు ఉపయోగపడుతుందంటే మన మొబైల్ పోగొట్టుకున్నప్పుడు ఎవరైనా మొదటి చేసే పని ఏంటంటే లాక్ తీయడం ఒకవేళ లాక్ తీయలేక పోతే మనం ఏం చేస్తాం మన మొబైల్ ని ఏదైనా సెక్యూరిటీ ఆప్స్ Find My Device లాంటి గూగుల్ యాప్స్ తో మనం మన మొబైల్ లొకేషన్ కొనుక్కోవచ్చు కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది దానికి ఇంటర్నెట్ అనేది కచ్చితంగా ఉండాలి. దానికి దొంగిలించిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంటర్నెట్ ను ఆఫ్ చేస్తాడు ఆఫ్ చేయడం అవకాశం లేకపోతే మొదట చేసే పని మన మొబైల్ లో ఉండి సిమ్ కార్డు తీసేయడం, ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సిమ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్లు Lock తీయకపోతే అలానే సిమ్ కార్డ్ తీయకపోతే అప్పుడు మనం మన మొబైల్ ని పట్టుకోవచ్చు ఎందుకంటే మనం eSiM ఉపయోగిస్తున్నాం కాబట్టి.
మనకు ఎందుకు ఇది ఇంత ముఖ్యం?
భారతదేశంలో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత పెరిగిందో, ఆన్లైన్ మోసాలు (SIM Swapping, OTP Scams) కూడా అంతే పెరిగాయి. మనకు తెలియకుండానే కాల్ ఫార్వార్డింగ్ చేసి ఓటీపీలు కొట్టేస్తున్నారు. టెక్ నిపుణుల ప్రకారం, ఈ SIM Binding వస్తే:
- హ్యాకింగ్ అసాధ్యం: మీ సిమ్ మీ ఫోన్ లోనే ఉంటుంది కాబట్టి, హ్యాకర్లు ఏమీ చేయలేరు.
- క్లోనింగ్ కి చెక్: మీ అకౌంట్ ని క్లోన్ చేయడం కుదరదు.
- బిజినెస్ అకౌంట్స్ కి సేఫ్టీ: ముఖ్యంగా బిజినెస్ నంబర్స్ వాడుతున్న వారికి ఇది పెద్ద రిలీఫ్.
ఒకవేళ మన మొబైల్ ఎక్కడైనా పడిపోతాయి SIM మీద ఉండే సీరియల్ నెంబర్ ఉపయోగించి వాళ్ళు క్లోజ్ చేసి అవకాశం ఉంది, అలానే క్లోన్ చేసి ఆ సినిమాకు వచ్చే OTP లు వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సిమ్ వల్ల వీటిని అన్నింటిని మన అరికట్టవచ్చు. ఒకప్పుడు ఈ మాసాలు ఎక్కువగా జరిగాయి ఎక్కడనుంచి పడిపోయినా ఏదంటే మన సిం కార్డు మీద ఉండే డేటాను తీసుకుని చాలామంది అంటే ఒకే సమయంలో ఒకే నెంబర్‌తో రెండు సిమ్ కార్డులు ఉపయోగించే పద్ధతిని సిమ్ క్లోనింగ్ అంటారు అది ఎప్పుడు జరుగుతుంది అంటే సిమ్ కార్డ్ మీద ఉండే ఫిజికల్ నెంబర్ వాళ్లకి తెలిసేటప్పుడు ఈ మాసాలు జరుగుతాయి అదే ఈ సినిమాల ఇలాంటి వాటిని మనం కచ్చితంగా అరికట్టవచ్చు కాబట్టి చాలామంది ఈ సింక్ ఇంపార్టెంట్ ఇస్తారని నా ఒపీనియన్.
మరిన్ని ఉపయోగాలు ఏంటి?
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పవన్ కళ్యాణ్ అంటే ఆప్స్ లో ఉండే ఈ పద్ధతిని ఎప్పుడు మనం మిగతా కూడా వాడవచ్చు అంటే ఒకప్పుడు ఎవరైనా మనిషిని కాడిని దొంగలించి వాళ్ళ సొంత పర్యాగాలకు ఉపయోగించుకునేవారు అంటే బ్యాంకింగ్ లో డబ్బులు తగిలించడం లేదనుకుంటే వాట్సాప్ లాంటి యాప్స్ లో ఓటిపిని దొంగలించి మనకు తెలియకుండా మన స్నేహితులకు మెసేజ్‌లను పంపడం లేదా మన సంస్థ అంటే ఏదైనా బిజినెస్ వంటి వాటిని సంబంధించిన ముఖ్యమైన డేటాను తీసుకోవడం ఎలా చాలా పనులు చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ సిమ్ వాళ్ళ వీటన్నింటిని మనం చాలా అరికట్టవచ్చు.
మనం ఎప్పుడైనా మొబైల్ మార్చేటప్పుడు కూడా దీన్ని కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉన్నప్పటికీ ఒక మొబైల్ నుండి ఇంకొక మొబైల్ కి మనం మార్చవచ్చు కాకపోతే మనం ఫిజికల్ సీన్ మార్చినంత eSim మనం మార్చలేము కొంత ప్రాసెస్ ని మనం చేయాల్సి ఉంటుంది, అయినా ఎప్పుడో ఒకసారి మనం చూస్తుంటాం కదా ప్రతిసారి eSim కాదు కదా ఇది చాలా బాధ్యత అని మనం గుర్తుంచుకోవాలి. ఈ సిమ్ ఎవరికి ఉపయోగపడదు అంటే ఎవరైతే కీప్యాడ్ ఫోన్ వాడుతారో వాళ్లకు ఫిజికల్ సిమ్ మంచిది ఇప్పుడు చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి ఎవరైతే ఎక్కువగా బ్యాంకింగ్ అలాంటి ఆప్స్ ఉపయోగించి ఎక్కువగా పేమెంట్లు చేస్తుంటారు వాళ్లకి నేను eSIM తీసుకుంటే మంచిదని చెప్తాను.
వాట్సాప్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
వాట్సాప్ విషయానికొస్తే ఈ మధ్యన వాట్సాప్ లో ఎక్కువ మోసాలు దొరుకుతుంది అంటే మన వాట్సాప్ లాగిన్ ని వేరే వాళ్ళకి తీసుకొని మన వాట్సాప్ లో ఉండే అందరికీ అన్ని గ్రూప్స్ కి మనకి అవసరం లేని మెసేజ్‌లు పెడుతూ అండ్ మోసాలు జరుగుతూ ఉంది. ఇదైతే నేను నా దృష్టికి ఇప్పటికీ నా నలుగురు స్నేహితులయితే తెచ్చారు వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే నేను నాకు తెలియని తెలిసిన కొన్ని ట్రిక్స్ ని ఉపయోగించి వాళ్ళ అకౌంట్నైతే రికవరీ చేసాం. ఏమి జరిగిందంటే చాలామంది వాళ్లు వాట్సాప్ ని 2 step వెరిఫికేషన్ చేయి పోవడం వల్ల, వాళ్లకి ఎలా జరిగింది. దీనివల్ల ఒక వాట్సాప్ ని రెండు మూడు మొబైల్ లో ఇన్స్టాల్ చేసే అవకాశం అస్సలు ఉండదు. ఇలాంటి మాసాలు ఎందుకు జరిగిందంటే వాళ్ళ బ్యాంక్ అమౌంట్ కూడా చేయటానికి జరిగే ప్రయత్నంలో వాళ్ళ మొబైల్ యొక్క వాట్సాప్ ని యాక్సిస్ స్కూల్ పోయారు వాళ్లు నా దృష్టికి తెచ్చినప్పుడు నేను దాన్ని సరి చేయడం జరిగింది వాళ్లను చోరీ నుండి తప్పించడం జరిగింది.
ముఖ్యమైన గమనికలు:
SMS సదుపాయం: eSim యాక్టివేట్ అయిన తర్వాత మొదటి 24 గంటల వరకు మీకు ఇన్కమింగ్ లేదా అవుట్గోయింగ్ SMSలు రావు (భద్రతా కారణాల దృష్ట్యా). దీని ద్వారా సైబర్ ఫ్లవర్స్ మనము నిర్మూలించవచ్చు కొన్ని క్షణాలపాటు.
కొత్త సిమ్ అయితే: మీరు నేరుగా జియో లేదా ఎయిర్టెల్ స్టోర్‌కి వెళ్లి మీ ఆధార్ కార్డు ఇచ్చి eSim తీసుకోవచ్చు.
మీరు ప్రస్తుతం ఏ నెట్వర్క్ (Jio, Airtel, or Vi) వాడుతున్నారు? అది చెబితే దానికి సంబంధించిన కచ్చితమైన SMS ఫార్మాట్ చెప్పగలను. వీలైతే కింద కామెంట్ లో మ్యాన్షన్ చేయండి మీకు తదుపరి పోస్టులు దాని గురించి వివరిస్తాను.
ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశ (Beta Stage) లో ఉందని WABetaInfo రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంకో 1-2 నెలల్లో మనందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి దీని గురించి విడుదలయ్యాక మీకు దీని కోసం మన యూట్యూబ్ ఛానల్ లో వివరంగా వీడియో చేస్తాను అలానే మన వెబ్సైట్లో కూడా నువ్వు వివరించడం జరుగుతుంది.
మొత్తానికి వాట్సాప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మన ఇండియా యూజర్స్ కి నిజంగా ఒక వరం అనే చెప్పాలి. ఇకపై స్కామర్స్ భయం లేకుండా వాట్సాప్ వాడుకోవచ్చు!. మోసం చేసే వాళ్ళు కూడా వాట్సాప్ ను టార్గెట్‌గా తీసుకొని చాలా మోసం చేస్తున్నారు ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మొబైల్ ఉంటుంది కాబట్టి అలాంటి వాట్సాప్ గురించి మనం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Also read : WhatsApp 2025 Update: కొత్త Chat Filters, HD Photos & UI Changes Android Users కోసం విడుదల








3 thoughts on “Whatsapp Sim Binding Update: ఇకపై ఆ సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు కొత్త సెక్యూరిటీ రూల్ ఇదే!”