Mobile camera technology ఎంత వేగంగా పెరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఫోన్ కూడా మనిషికి చిన్న digital camera లానే ఉంది. DSLR లేకున్నా కూడా, కొంచెం technique తెలిసుంటే mobile తోనే అద్భుతమైన photos తీసేయొచ్చు. చాలాసార్లు విషయం tech కాదు… ఫోటో ఎలా తీస్తామనే technique matter అవుతుంది. ఇప్పుడు వస్తున్న చాలా మొబైల్స్ లో కెమెరాల అనేది చాలా స్పష్టంగా వస్తుంది. నేను ఎట్రిక్స్ ఉపయోగించి చాలా ఫోటోలు చాలా క్లారిటీగా తీసుకున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఎక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు ఆలస్యం ఇక మొదలెడదాం.
Beginners కూడా వెంటనే practice చేయగలిగే 12 నిజమైన photography tricks ఇప్పుడు మీకు simple గా చెబుతున్నా. కేవలం ఇన్నియేనా హెడ్ ట్రిక్స్ ఎక్కడో మీరు కూడా ఉపయోగించాలి కదా ☺️.
1️⃣ Lens clean చేయడం – clarity కి మొదటి అడుగు
Mobileని pocketలో పెట్టడం, చేతుల్లో పట్టుకోవడం వల్ల lens పై చిన్న దూళి లేదా fingerprints తో చెమట పడిపోతాయి.
అవి photo sharpness తగ్గించేస్తుంది. అక్కడ మరకలుగా అంటుకొని కెమెరా క్లారిటీని పూర్తిగా తగ్గుతుంది. ముఖ్యంగా ఎప్పుడు జరుగుతుందంటే మన మొబైల్ ఎక్కువగా వాడుతున్నప్పుడు లేదా మనం ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మన చెవి దగ్గర పెట్టుకుంటాను కదా అదే సమయంలో కెమెరాకి ఫ్రంట్ సైడ్ మా చెవి దగ్గర ఉన్న చెమట అంటుకుంటుంది అలా నేను బ్యాక్ సైడ్ అయితే మన ఫింగర్ ప్రింట్ యొక్క అచ్చులు అంటుకుంటుంది.
ఒక్కసారి soft cloth తో lens clean చేస్తే difference మీరు వెంటనే చూసేస్తారు. ఇది నేను చాలాసార్లు ట్రై చేశాను మన యొక్క మరకలు పట్టుకుంటా అది మనం పట్టించుకోము అందుకే క్లారిటీ మిస్ అవుతుంది.
2️⃣ Light ఎక్కడినుంచి వస్తుందో ముందుగా observe చేయండి
Mobile camera కి మంచి light అంటే half job done లాంటిది. అయితే నా ఫోటో క్లారిటీగా ఉందంటే దానికి మెయిన్ కంటెంట్ లైటింగ్. కెమెరా ఎంత క్లారిటీగా ఉన్నా ఎన్ని మెగా ఫిక్స్ ఉన్నా లైటింగ్ లేకపోతే అసలు క్లారిటీనే రాదు. లైటింగ్ కోసం చాలా ట్రిక్ ఉపయోగించినప్పటికీ మెయిన్ ఫోకస్ లైట్ అనేది కచ్చితంగా ఉండాల్సింది.
Light తప్పు direction లో పడితే face dull గా లేదా uneven గా కనిపిస్తుంది.
Light ఎటు నుండి వస్తుందో చూసుకుని subject ని adjust చేస్తే photo చాలా bright & clean గా వస్తుంది. మీరు తెల్లవారి తీసిన లేదంటే రాత్రిపూట ఫోటోలు చూసినా మీ కళ్ళ ముందు ఫ్లైట్ ఉండేలా చూసుకుని అప్పుడు పడిపోయాయి మన వెనక సైడ్ లో ఉండేలా తీసుకుంటే ముఖం మీద కాంతి పడవకపోవడం వల్ల ఫోటో అనేది ముఖంపై స్పష్టంగా ఉండదు.
3️⃣ Natural light = Best Friend
Window దగ్గర, early morning, evening golden hour ఇవి mobile photography కి jackpot. నా అనుభవం ప్రకారం తెల్లవారి 6 నుండే 9 గంటల మధ్యలో వచ్చే ఎండలో తీసుకున్న ఫొటోస్ అలానే సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్యలో తీసుకున్న ఫొటోస్ క్లారిటీ ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం వచ్చే ఎక్కువ కాంతితో పోలిస్తే ఎక్కువ స్పష్టంగా ఉంటుంది.
Harsh sunlight మాత్రం avoid చేయండి, ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం ఎండలో అస్సలు సరిగ్గా రాదు అంతపురం మనం లైటింగ్ తగ్గించి టెక్నిక్లు ఉపయోగించాలి, దాంతో shadows & lines విరూపంగా పడతాయి. తగ్గించుకునే సాధనాలు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
4️⃣ Tap to Focus – ఫోన్‌ని guide చేయాలి
Mobile camera మన mind చదవదు కదా. ఇప్పుడు చిన్న మొబైల్ లో టాప్ ఆన్ ఫోకస్ ఫీచర్ ఉంది అందుబాటులో ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఫోకస్ అనేది మనం క్లిక్ చేసి దాని మీద పడడం వల్ల ఆ ప్రదేశంలో క్వాలిటీ స్పష్టంగా ఉంటుంది
Subject పై tap చేస్తే lens అక్కడే focus అవుతుంది → photo sharp & neat. అక్కడనుండి లంచ్ అనేది మధ్య భాగంలో తీసుకొని చుట్టుపక్కల దాన్ని విస్తరించి కొంత పక్కన ఫోకస్తో ఉంటుంది అంటే స్పష్టంగా ఉంటుంది.
5️⃣ Exposure తగ్గించడం – cinematic look కి main secret
Focus చేసిన తర్వాత brightness slider కొంచెం down చేస్తే photo professional feel వస్తుంది. అక్కడే ఉంటుంది మనం అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేయడం ద్వారా నిన్ను మన కంట్రోల్ చేయొచ్చు. ఇది మనం ఫోటో క్లిక్ చేసాముందు సరిచూసుకొని తర్వాత click చేయండి. లేదంటే ముఖం పైన ఎక్కువ వెలుతురు పడి ఆ భాగం వైట్ కలర్ లో కనిపిస్తుంది.
Over-bright images mobile look ఇస్తాయి; slight dark tone DSLR feel ఇస్తుంది. నేను ఇది ప్రయత్నించాను.
6️⃣ Zoom ఉపయోగించకండి – qualityకి నష్టం
Mobile zoom అంటే digital zoom.
అది pixels ని stretch చేస్తుంది → photo blur అవుతుంది. జూమ్ మనం ఎప్పుడు ప్రయత్నించాలంటే మనకి మొబైల్లో ఫిజికల్ లెన్స్ ఇస్తేనే దాని ద్వారా జూమ్ చేయండి. డిజిటల్ zoom చేయడం వల్ల image క్లారిటీ తగ్గుతూ ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు, నన్ను పరిష్కారం ఏంటంటే Zoom బదులుగా subject దగ్గరకు వెళ్లండి. ఒకవేళ అవకాశం లేకపోతే అప్పుడు zoom ప్రయత్నించండి కానీ అదే సమయంలో నువ్వు క్వాలిటీని ఆశించకండి.
7️⃣ Gridlines ON చేసుకోండి – perfect composition కోసం
Rule of thirds అనేది photographers follow చేసే main principle. ఇది మాత్రం 100 లో 90 మంది ఉపయోగించని ఫీచర్. అసలు ఎందుకు ఇచ్చారు చాలామందికి తెలియదు.
Grid ON చేస్తే subject ను perfect frame లో place చేయగలుగుతారు. దీనివల్ల ఫోటోలో సింగల్ పర్సన్స్ కి తీస్తే వాళ్లు మధ్యలో ఉన్నారా లేరని స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి.
8️⃣ Angles మార్చడం – boring photos కి full stop
ఫోటోను eye-level నుంచి మాత్రమే తీస్తే అది normal గా ఉంటుంది.
Slight low angle, top angle, side angle try చేస్తే ఫోటో immediately interesting గా మారుతుంది. ఇప్పుడు నా చానల్లో చాలా మంది డౌన్ సైడ్ యాంగిల్ లో తీస్తున్నాడు. ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. యాంగిల్స్ మార్చేటప్పుడు సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇది కూడా చాలా తక్కువ మంది ఉపయోగిస్తుంటాడు.
9️⃣ Portrait mode – edges బాగా వచ్చాయా చూడండి
Portrait mode మంచి background blur ఇస్తుంది. మనిషి స్పష్టంగా పడి బ్యాక్ గ్రౌండ్ మబ్బుగా ఉంటుంది. దీని మొబైల్ మనం ఫోటో సైజ్ ని మార్చడం. నేను నా Realme 13 Pro Plus లో స్పష్టంగా వస్తుంది. ఇందులో 3x లో తీసిన ఫొటోస్ DSLR కెమెరా కి దగ్గరగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఫిజికల్ IN-BUILT lens ఇచ్చారు.
కానీ edges clean గా detect అయ్యాయో లేదో check చేస్తే shot చాలా realistic గా ఉంటుంది.
1️⃣0️⃣ HDR Mode – sky, bright areas clean గా రావడానికి must
Bright sky + dark ground ఉన్నప్పుడు HDR mode photoకి balance ఇస్తుంది. ఈ ఫ్యూచర్ చాలా తక్కువ మంది ఉపయోగిస్తుంటారు ఎందుకంటే దాని మీద అవగాహన ఉండదు కాబట్టి. అందువల్ల దాని గురించి కూడా మనం ఎక్కడ చెప్తున్నాం. ఒకసారి ఆప్షన్ చేసి ట్రై చేయండి తేడా మీరే స్పష్టంగా గమనిస్తారు. మరింత స్పష్టమైన రంగులో ఉన్నట్టుగా కనిపిస్తుంది
Clouds details తగ్గిపోకుండా protect చేస్తుంది.
1️⃣1️⃣ Editing lightly – natural look ఇస్తేనే DSLR feel వస్తుంది
Over editing చేస్తే color fake గా కనిపిస్తుంది.
Shadows, contrast, highlights ఇవి కొంచెం adjust చేస్తే photo చాలా professional గా మారుతుంది. నీకు దెంగుతా అవగాహన లేకపోతే మీరు ఫోన్ లో ఇచ్చే ఫిల్టర్ ఉపయోగించవచ్చు. కానీ అన్ని ఫిల్టర్స్ అంతగా బాగాకపోవచ్చు. కాబట్టి నేను colors adjustments చేయమని సలహా ఇస్తాను నేను అదే ఉపయోగిస్తాను కాబట్టి.
మీరు ఏం కోసం ఎక్కువగా తెలుసుకోకపోయినా కొంతవరకు తెలుసుకొని సొంతంగా మీరే చేసుకుంటే మంచిది. సdefault filters అంతా స్పష్టంగా ఉండదు. Colors Adjustment తో వచ్చే క్లారిటీ default filters తో రావు.
1️⃣2️⃣ Stableగా ఫోన్ పట్టుకోవడం – shake అంటే photo spoil
Mobile sensor చిన్నది, కాబట్టి small shake కూడా blur చేస్తుంది. చాలామంది పొరపాటు ఎప్పుడు చేస్తారంటే ఫోటో తీయడానికి బట్టలు చెక్ చేసేటప్పుడు వాళ్లు ఆకస్మాత్తుగా చాట్ చేస్తుంటారు, అప్పుడే ఫోటో blur గా పడుతుంది కానీ అది వాళ్ళు shake చేయడం వల్ల వస్తుందనన్న విషయం అసలు గమనించరు.
Two-hand grip పెట్టండి, elbows bodyకి దగ్గరగా పెట్టుకోండి photo sharpగా వస్తుంది. క్లిక్ చేశారు అప్పుడు గట్టిగా పట్టుకోండి.
⭐ ముగింపు
Mobile photographyలో magic అనేది phoneలో కాదు… techniques లో ఉంటుంది. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే photos స్పష్టంగా వస్తాయి.
ఈ 12 tips follow చేస్తూ 1–2 వారాలు practice చేస్తే, మీ photos లోనే massive difference కనిపిస్తుంది. మీ ముందు ఏ కెమెరామెన్ సరిపోరు.
DSLR లేకపోయినా DSLR quality vibe రావడం అసలు కష్టం కాదు just smart clicks చాలు!. తర్వాత ఆర్టికల్ లో మరిన్ని టిప్స్ పంచుకుందాం.










1 thought on “Mobileతో DSLR Range Photos ఎలా తీయాలి? Beginners కోసం 12 నిజమైన Pro Tips”